Wednesday, February 29, 2012

సాయి బాబా కథా పారాయణం, ప్రత్యేక పూజలు

29-2 -12 అర్ధరాత్రి దాటిన తరువాత అనగా (1-3-12) వేకువ జాము .౦౦ గంటలకు ఆలయ శంఖుస్థాపన జరుగుతుంది.
మందిర నిర్మాణ నమూనా
శ్రీ సాయి జయ సాయి జయ జయ సాయి !!

అంకురారోపణ గావించిన ప్రదేశము
హోమము


సాయి కథా పారాయణము

సాయి బాబా మందిరం- అంకురారోపణకు ఏర్పాట్లు 28-2-12

ది. 29-2-12 రాత్రి 9.౦౦ గంటల కు స్వామి వారి అంకురారోపణ జరుగుతుంది.

గర్భ గుడి
ఆలయమునకు స్థల దాత శ్రీ నల్లమోతు శేషగిరి ( అవ్వాగారి) గారి జ్ఞాపకార్ధం హరి వీర్ కుమార్ గారు

కార్యక్రమ నిర్వహణ శ్రీ పండ వెంకటప్పయ్య గారు
అంకురారోపణ కు సిద్ధం చేస్తున్న పుట్ట మట్టి

మామిడి తోరణాలు

శంభుని పాలెం కోదండ రామ స్వామి 6 వ వార్షికోత్సవ వేడుకలు

Tuesday, February 28, 2012

పల్లకిలో పెళ్లికూతురు

చిలకలూరిపేట లో డాక్టర్ రాజా రమేష్ గారి అమ్మాయి వివాహము ది. 26 -2 -2012  న జరిగింది. వధువును కళ్యాణ మండపమునకు పల్లకిలో తీసుకెళ్లటం చూపరులను ఆకర్షించింది

Sunday, February 26, 2012

చెట్లు- మాతో మీ జ్ఞాపకాలు నెమరువేసుకోండి

మేము గుర్తున్నామా! మా కింద కూర్చుని మీ మిత్రులతో ఆటలాడి ఉంటారు. సరదాగా లోకాభిరామాయణం చేసి ఉంటారు. మా నీడలో ఎంతోసేపు గడిపి ఉంటారు కదా! మరి ఒక్కసారి మమ్మల్ని గుర్తు చేసుకోండి. మీ మిత్రులను కుడా! మేము ఎక్కడ ఉంటామో, మా పేర్లేమిటో మీరే చెప్పాలి ...







Tuesday, February 21, 2012

మహాశివరాత్రి- కరెంట్ ప్రభలు

కోటప్పకొండకు 15 కరెంట్ ప్రభలు దేదీప్యంగా వెలుగుతూ శోభను తెచ్చాయి














మహాశివరాత్రి- కోటప్పకొండ- చేదుకో కోటయ్య ..చేదుకో

సిద్ధ గణపతి




శంభులింగుని చెరువు
గొల్లభామ గుడి







ప్రధాన ఆలయం ముఖ మండపం



15 కరెంట్ ప్రభలు